Latest News In Telugu Finger Millet: ఈ జావతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..ప్రతీరోజూ తాగి చూడండి ఎన్నోఅద్భుతగుణాలు దాగి ఉన్న రాగి జావా ప్రతీరోజూ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చిన్న పనిచేసి అలసిపోయే వారు ఉదయం దీనిని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. By Vijaya Nimma 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn