Latest News In Telugu National: కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి రూ.8,500 కోట్లు –ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జనధన్‌తో పాటూ మరే ఇతర అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండక్కర్లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పేద ప్రజల ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేయలేదని రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె తెలిపారు. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ బడ్జెట్...విశేషాలు ఇవే మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. దీనిపై ఈసారి రాష్ట్రాలతో పాటూ కోట్లాది మంది ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించండి : చంద్రబాబు AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలకు మెమోరాండం అందించారు. పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitharaman: పోటీ చేయడానికి పైసలు లేవంటున్న ఆర్థిక మంత్రి నిర్మలా.. అసలు ఆమె ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తారు. దేశానికి బడ్జెట్ ఎంత కావాలో ఆమెనే నిర్ణయిస్తారు. అలాంటి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే పోటీ చేయడం లేదని తెలిపారు. దీంతో ఇప్పుడు నిర్మలమ్మ ఆస్తుల గురించి అంతటా చర్చ జరుగుతోంది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget today:57 నిమిషాల మధ్యంతర బడ్జెట్...ఇప్పటివరకు ఇదే అత్యంత చిన్నది ఈరోజు ఉదయం పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 57 నిమిషాలపాటూ ఈ ప్రసంగం సాగింది. అయితే ఇప్పటివరకు నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఇదే అతి చిన్నది. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరవసారి. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024-25 : వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం. మధ్యంతర బడ్జెట్లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని తెలిపారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సొంత ఇంటి కలను నేరవేరుస్తాం...నిర్మలా సీతారామన్ సొంత ఇళ్ళ కోసం కలలు కంటున్నవారికి శుభవార్త చెప్పారు ఆర్ధిక మంత్రి. ఇంటి నిర్మాణం, కొనుగోలుకు ప్రభుత్వం మద్దుతు ఇస్తుందని చెప్పారు. బస్తీలు, ఆద్దె ఇళ్ళల్లో ఉన్నవారి సొంత ఇంటికలను నెరవేరుస్తామని అన్నారు. ఆవాస్ యోజనా కింద మరో 2కోట్ల ఇళ్ళు నిర్మిస్తామని తెలిపారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్...నిర్మలా సీతారామన్ ప్రపంచంలోనే కోటి ఇళ్లకు కొత్తగా సోలార్ పథకం అమలు చేస్తామని చెబుతున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. ఈ సారి బడ్జెట్లో ఇదొక కొత్త పథకం కింద ఆమె ప్రవేశపెట్టారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget Session:పేదవారి అభివృద్ధే...దేశాభివృద్ధి..మధ్యంతర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను చదువుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేసిందని..పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేశామని చెప్పారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn