Halloween: మిషిగన్లో హింసాత్మక దాడులకు కుట్ర? అనుమానితుల అరెస్ట్
అమెరికాలో హాలోవీన్ వీకెండ్ సందర్భంగా మిషిగన్లో హింసాత్మక దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్లు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి పలువురు అనుమానితులను అరెస్టు చేసినట్లు FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు.
/rtv/media/media_files/2026/01/31/donald-trump-2026-01-31-11-02-18.jpg)
/rtv/media/media_files/2025/11/01/halloween-weekend-2025-11-01-08-00-30.jpg)
/rtv/media/media_files/2025/02/21/xoRBlYXJ72dsspth4iI4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Attack-on-Trump.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/fbi.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Murder-jpg.webp)