Latest News In Telugu Bharat Bandh: భారత్ బంద్కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. 144 సెక్షన్ అమలు! శుక్రవారం రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసు అధికారులు అనధికార బహిరంగ సభలపై నిషేధం విధించడంతో పాటు 144 సెక్షన్ కింద ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi:రైతుల మీద మరోసారి టియర్ గ్యాస్...ఉద్రిక్తంగా ఢిల్లీ బోర్డర్లు ఢిల్లీలో బోర్డర్లలో రైతుల చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరుకుంది. రైతులు రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు మరొకసారి వారి మీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. శంభు సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. By Manogna alamuru 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmer Protest: మరోసారి రోడ్డెక్కనున్న రైతు సంఘాలు.. చలో ఢిల్లీ తో పోలీసులు అలర్ట్.. ట్రాఫిక్ మళ్లింపు! రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.ముందుగానే ఏఏ మార్గాల్లో ప్రయాణించకూడదో అధికారులు తెలియజేశారు. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఢిల్లీ-నోయిడా మార్గాన్ని ఖాళీ చేసిన రైతు సంఘాలు! ఢిల్లీ-నోయిడా మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఆ మార్గం నుంచి తమ నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు తెలియజేసిన వార్త వల్ల ఆ మార్గం గుండా ప్రయాణించేవారు కొంత ఊపిరి పీల్చుకున్నారు. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..పంటలకు బీమా ఇచ్చే యోచనలో గవర్నమెంట్ తెలంగాణ రైతుల మీద వరాల జల్లులు కురిపించడానికి రెడీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం.వచ్చే వానాకాలం సీజన్ నుంచి క్వింటా వరికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు...పంటల బీమా పథకం మీదనా కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. By Manogna alamuru 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Wild Boar v/s Tiger : తూర్పు గోదావరి జిల్లాలో అడవి పందిని చంపిన పులి.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. గోపాలపురం మండలం రగపాడు గ్రామంలో పెద్దపులి సంచరిస్తోంది. అడవిపందిని చంపేసింది. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన రైతులు ఈ ఘటనను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. By Jyoshna Sappogula 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. రూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయగా.. ఈ పథకం అమలుతో సుమారు 30 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. By srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సరికొత్త స్కీమ్! తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే పంటల బీమా పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వానకాలం నుంచే ఈ పథకం అమలు చేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. By srinivas 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Kisan Credit Card: రైతుల పాలిటి వరం.. కిసాన్ క్రెడిట్ కార్డు.. అప్లై చేయండిలా KCC.. కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు అవసరమైనప్పుడు రుణాలు పొందడానికి సులువైన మార్గం. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు తీర్చడంతో పాటు వారి సాగు ఖర్చులు తీర్చడానికి సకాలంలో, తగినంత క్రెడిట్ అందించడం ఈ పథకం లక్ష్యం. By KVD Varma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn