ఇంటర్నేషనల్ బంగ్లాలో పడిపోతున్న వస్త్ర పరిశ్రమ..200లకు పైగా ఫ్యాక్టరీలు క్లోజ్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర పరిశ్రమ వెన్నెముక. కానీ వస్త్ర పరిశ్రమ పూర్తిగా క్షీణించడంతో పెట్టుబడుదారులు నష్టాలను చవిచూస్తున్నారు. 200లకు పైగా ఫ్యాక్టరీలను క్లోజ్ చేశారు. ఆర్థిక పెరుగుదలకు యూనస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని వ్యాపారులు అంటున్నారు. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident : ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం... ఇద్దరు మహిళ కార్మికులు మృతి! ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రస్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. By Bhavana 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra : గ్లోవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం మహారాష్ట్రలోని వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్ హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఆరుగురు సజీవదహనం అవగా.. మరో 15 మంది తీవ్రంగా యపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే తెలిపారు. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn