Chiranjeevi :చిరంజీవితో టాలీవుడ్ నిర్మాతలు,ఎగ్జిబిటర్ల భేటీ...రేపు పవన్‌తోనూ చర్చలు..ఎందుకంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న కీలక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సోమవారం హై-వోల్టేజ్ సమావేశాలు జరిగాయి. థియేటర్ల మనుగడ, ఎగ్జిబిటర్ల కష్టాలు, ఇండస్ట్రీ భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.
/rtv/media/media_files/2026/05/27/producers-and-exhibitors-2026-05-27-20-45-47.jpg)
/rtv/media/media_files/2025/08/06/chiranjeevi-2025-08-06-12-34-24.jpg)
/rtv/media/media_files/2026/05/23/exhibitors-vs-producers-2026-05-23-18-00-20.jpg)