Latest News In Telugu Ponguleti: పొంగులేటి భారీ కుంభకోణం.. రూ.4500 కోట్ల స్కామ్! మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్.. APSPDCL నుంచి రూ.2,451 కోట్లు, APEPDCL నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందుకోసం ఆయన ఫేక్ గ్యారెంటీలు సమర్పించారన్న విషయాన్ని RTV ఆధారాలతో సహా బయటపెట్టింది. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Euro Exim Bank : ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ! యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలు, దీంతో లబ్ధిపొందిన 'మేఘా' కాంట్రాక్టర్ల దోపిడిలపై ఆర్టీవీ వరుస కథనాలను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎంపీ కార్తీ చిదంబరం ఈ అంశంపై లేఖ రాశారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MEIL Scam: RTV 'ఆపరేషన్ దేశద్రోహం..' 'మేఘా' పైకి సీబీ'ఐ'! ఆర్టీవీ వెలుగులోకి తెచ్చిన వేల కోట్ల ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ స్కామ్ పరిశోధనలోకి ఎట్టకేలకు CBI ప్రవేశించింది. ఈ వార్తలను చూసి స్పందించిన ఎంపీ కార్తీ చిదంబరం RBIకి లేఖ రాశారు. దీంతో ఈ భారీ స్కామ్‌పై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని CBIని RBI కోరింది. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Euro Exim Bank Scam: యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నకిలీ గ్యారెంటీ స్కామ్ లో మరో మూడు బ్యాంకులు! యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ అనుమానాస్పద బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధించిన కుంభకోణంలో మరో మూడు బ్యాంకుల ప్రమేయం ఉన్నట్టు RTV తాజా పరిశోధనలో వెల్లడైంది. ఏవిధంగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి బ్యాంక్ గ్యారెంటీల కోసం ఇతర బ్యాంకులను జతచేశారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn