తెలంగాణ KTR : నేడు ఈడీ విచారణకు కేటీఆర్.. అరెస్ట్ తప్పదా! ఫార్ములా-ఈ కారు రేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 : 30 గంటలకు నందినగర్ లోని ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఆయన్ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. By Krishna 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ED: అక్రమంగా దోచుకున్న డబ్బు.. మొదటిసారి రౌడీ షీటర్ ఆస్తులు జప్తు అక్రమంగా దోచుకున్న రౌడీ షీటర్ డబ్బును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఎలాంటి ఆదాయం లేకపోయిన ప్రజలను బెదిరించి సంపాదించిన మహ్మద్ కైసర్ అలియాస్ పహిల్వాన్ కైసర్ ఆస్తులను ఈడీ మొదటిసారిగా జప్తు చేసింది. By Kusuma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics ED Clears Chandrababu Naidu in Skill Development Case | చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ | RTV By RTV 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు ఇంజెక్షన్స్‌పై ఈ నెల 22న తీర్పు! లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగాయని.. అందుకోసం తనకు ఇన్సులిన్‌ను అందించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 22న తీర్పును వెలువరించనుంది. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Enforcement Directorate: హైదరాబాద్‌లో రూ.12.87 కోట్లు సీజ్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టింది. HYDలో ఇప్పటి వరకు రూ.12.87 కోట్లు అధికారులు సీజ్ చేశారు. అలాగే.. రూ.1.86 కోట్ల విలువైన వస్తువులు, 19,798 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TMC: భూకబ్జా కేసులో కామంధుడు, టీఎంసీ నేతషేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ..! భూకబ్జా కేసులో సస్పెన్షన్‌కు గురైన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్‌ను ఈడీ అరెస్టు చేసింది. బసిర్హత్ జైలులో దర్యాప్తు సంస్థ అధికారులు విచారించిన తర్వాత అరెస్టు చేశారు.సందేశ్‌ఖాలీ గ్రామానికి చెందిన పలువురు మహిళలపై షేక్ షాజహాన్, అతని సహచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. By Bhoomi 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha Case: ఇది అక్రమ కేసు.. న్యాయపరంగా పోరాడుతున్నా: ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ముగియడంతో ఈ రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇది అక్రమ కేసు అని.. రాజకీయ కుట్రతో పెట్టినదని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. By Nikhil 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kavitha: రూ.100 కోట్ల చెల్లింపుల్లో కవితది కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన! ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. అరెస్ట్ సమయంలో కవిత బంధువులు తమకు ఆటకం కల్పించారని ఈడీ వెల్లడించింది. By Nikhil 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn