క్రైం BIG BREAKING: శివాలయానికి వెళ్తుండగా ఏనుగుల గుంపు దాడి.. నలుగురు మృతి అన్నమయ్య జిల్లా రైల్వే కొండూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేవాలయానికి వెళ్తున్న భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. ఓబులవారిపల్లి గ్రామం సమీపంలోని నీలకంఠేశ్వర ఆలయానికి వెళ్తుండగా వైకోట అటవి ప్రాంతంలో ఏనుగులు వారిపై దాడి చేశాయి. By K Mohan 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం AP: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. రామకుప్పం (మం) పీఎం తాండలో ఏనుగులు దాడిలో ఒకరు మృతి చెందారు. మృతుడు కన్నా నాయక్‌గా గుర్తించారు. ఏనుగుల దాడితో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn