Latest News In Telugu Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటన అప్పుడే.. ! లోక్‌సభ ఎన్నికల తేదీలపై త్వరలోనే అప్డేట్ రానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు గత కొన్నిరోజులుగా ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. మార్చి 9 తర్వాత.. ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar : పార్టీని స్థాపించిన వారి చేతిలో నుంచి లాగేసుకున్నారు.. ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు! ఎన్నికల సంఘం ఎన్సీపీని స్థాపించిన వారి చేతుల్లోంచి లాక్కొని ఇతరులు ఇచ్చింది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మా ఎన్నికల గుర్తును తీసివేయడమే కాకుండా మా పార్టీని కూడా ఇతరులకు అప్పగించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar: ఇక నుంచి శరద్ పవార్ పార్టీ పేరు ఇదే..!! మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గానికి పార్టీ పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరత్ చంద్ర పవార్ పేరును ఖరారు చేసింది. త్వరలో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త పేరు, గుర్తు ఎంచుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar: శరద్‌పవార్ కు ఈసీ నోటీసులు శరద్‌పవార్ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Election Commission: రేపు ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు-పవన్ కల్యాణ్! ఏపీలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం నాడు చంద్రబాబు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఓటరు జాబితాపై మిస్టేక్స్ తదితర అంశాలపై వీరు చర్చించనున్నారు. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: TS MLC Election: త్వరలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక.. ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఈసీ! ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది ఈసీ. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Election Commission: ఏపీ అసెంబ్లీ గడువు జూన్ 16 దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంటు, వివిధ రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో విధుల్లో ఉండే ఉద్యోగులకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. By Naren Kumar 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Monsoon Seasons : ఈసీ, సీఈసీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం.. విపక్షాలు ఏమన్నాయంటే.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) , ఎన్నికల కమిషనర్ (ఈసీ) బిల్లు-2023 ను కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందని విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ..మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NCBN: ప్రతిపక్షాల ఓట్లను తీసేస్తున్నారు.. ఈసీకి చంద్రబాబు లేఖ రాష్ట్రంలో అధికార పక్షం వైసీపీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. By Naren Kumar 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn