Latest News In Telugu Election Rules: ఎలక్షన్స్ సమయంలో జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఎందుకు పెరుగుతాయి? ఎలక్షన్స్ వస్తే జిల్లా కలెక్టర్ల అధికారాలు పెరుగుతాయి. మన రాజ్యరంగంలోని ఆర్టికల్ 324లోని 6వ అధికరణ ద్వారా ఎన్నికల సంఘం ఈ అధికారాన్ని పొందుతుంది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ సజావుగాజరిపేందుకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేశారు. By KVD Varma 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాకు సెలవు ఇవ్వడం లేదు సార్.. ఈసీకి ఫిర్యాదుల మోత! రేపు జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. సెలవు లేకపోతే ఎలా ఓటు వేయాలని ప్రైవేటు ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. రేపు సెలవు ఇవ్వని ప్రైవేటు సంస్థలపై చర్యలకు సీఈవో ఆదేశించారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతో పాటూ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. వీటిని తీవ్రంగా పరిగణిస్తాం అని సీఈసీ తెలిపింది. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: రైతుబంధు, డీఏలు బంద్.. ఈసీ సంచలన నిర్ణయం! బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలకు సంబంధించిన సొమ్ములను ఇప్పుడు విడుదల చేయడం కుదరదని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో నోట్ల కట్టల ప్రవాహం, పారుతున్న మద్యం.. ఎలక్షన్ కమిషన్ షాకింగ్ లెక్కలివే! 2018 ఎన్నికలతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువగా సొత్తును సీజ్ చేసినట్లు ఈసీ డేటా చెబుతోంది. అత్యధికంగా తెలంగాణలోనే రూ.225.25 కోట్ల నగదును సీజ్ చేశారు. ఇక తెలంగాణలో 86.82 కోట్ల లిక్కర్‌ను సీజ్ చేశారు. By Trinath 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election commission:చిక్కుల్లో పడ్డ కేజ్రీవాల్, ప్రియాంక గాంధీ, ఈసీ షోకాజ్ నోటీసులు By Manogna alamuru 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Know Voter ID: మొబైల్ నెంబర్ తో మీ ఓటర్ ఐడీ తెలుసుకోవచ్చు.. ఇలా చెక్ చేయండి.. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు ఉందా లేదా? తెలుసుకుండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఓటర్ ఐడీని తెలుసుకోవచ్చు. electoralsearch.eci.gov.in వెబ్సైట్లో మీ ఓటును చెక్ చేసుకోండి. By Shiva.K 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Alert : ఫోన్ పే, జీ పే వాడే వారికి అలెర్ట్.. ఎన్నికల అధికారుల నిఘా..!! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ అప్రమత్తమయ్యింది. డిజిటల్ చెల్లింపులపై ఈసీ స్పెషల్ నజర్ పెట్టింది. రాజకీయ పార్టీల బ్యాంకుల ఖాతాపై ప్రత్యేక దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోల్చితే ఈ సారి డిజిటల్ చెల్లింపులు రెట్టింపు అయ్యాయి. చిన్న మొత్తాల్లో సొమ్మును గూగుల్ పే, ఫోన్ పై తోపాటు ఇతర యూపీఐ యాప్స్ ద్వారా చెల్లిస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్ పై ఈసీ నిఘా పెట్టింది. గూగుల్ పే, ఫోన్ పేలో ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశంపై చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమయ్యింది. దీనిలో భాగంగానే పర్సనల్ అకౌంట్స్ తోపాటు రాజకీయ పార్టీల అకౌంట్స్ ఈసీ నజర్ పెట్టింది. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Big Breaking: రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ మార్పు.. ఈసీ కీలక ప్రకటన! రాజస్థాన్ ఎన్నికల తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. ఆ తేదీని 25కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn