ఆంధ్రప్రదేశ్ AP CM Jagan : రాయి దాడిపై స్పందించిన జగన్ దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాయి దాడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని జగన్ అన్నారు. తన యాత్రకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేకే దాడి జరిగిందని ఆరోపించారు. రాయి దాడి తర్వాత తొలిసారిగ కృష్ణా జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UP: మెడలో చెప్పుల దండతో ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థి! యూపీ - అలీగఢ్ లోక్సభ సీటు నుంచి బరిలో దిగిన పండిట్ కేశవ్ దేవ్ అనే అభ్యర్థికి ఈసీ చెప్పుల జత గుర్తు కేటాయించింది. దీంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ఆయన విన్నుతంగా మెడలో చెప్పుల దండ వేసుకుని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. By srinivas 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం..పిచ్చ తిట్లు తిట్టుకుంటున్న అధినేతలు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయపార్టీల ప్రచారం కాక రేపుతోంది. నువ్వొకటంటే నేను రెండు అంటా అన్నట్లుగా దూషణభూషణల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు, జగన్ మాటల యుద్ధం ముదిరి ఈసీ వార్నింగ్ ఇచ్చే వరకూ వెళ్ళింది. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పిఠాపురంలో భారీగా ఎన్నికల సామాగ్రి పట్టివేత నిన్న అర్ధరాత్రి కాకినాడ జిల్లా పిఠాపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి అనుమతి లేకుండా కాకినాడ నుంచి తునివైపుకు వెళుతున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నారు. ఇందులో భారీగా ఎన్నికల ప్రచార సామాగ్రిని పట్టుకున్నారు. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhrapradesh: ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం అంటూ ప్రచారంలోకి వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం వైసీపీ ప్రభుత్వం సిద్ధం అయింది. ఇప్పటికే తన పార్టీ తరుఫున 175 మంది అభ్యర్ధులను ప్రకటించిన పార్టీ ఇప్పుడు ప్రచారానికి రెడీ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ప్రచారంలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: ప్రచారం ముగిసింది.. ప్రలోభాలు మొదలయ్యాయి తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. ఏ ఒక్క ఓటునూ వదులుకోవడానికి సిద్ధంగా లేని అభ్యర్థులు భారీ ఖర్చులకూ వెనుకాడడం లేదు. ముఖ్యంగా కులసంఘాలు, మహిళా సంఘాలను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. By Naren Kumar 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఎన్నికల కురుక్షేత్రంలో గులాబీ బాస్ దూకుడు.. 96 సభలతో ప్రచార హోరు.. ఎన్నికల సంఘం కంటే సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మొత్తం 96 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. 22 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగించారు. చివరగా గజ్వేల్ సభకు హాజరయ్యారు. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023 : ఎల్బీనగర్ లో వార్ వన్ సైడే...సామా రంగారెడ్డి సంచలన ఇంటర్వ్యూ..!! ఎవ్వరేం చేసినా..ఏం మాట్లాడినా...ఎల్బీనగర్ లో వార్ వన్ సైడే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే సామా రంగారెడ్డి. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు చూసి ప్రజలకు విసుగెత్తిందాన్నారు. ఈసారి బీజేపీని అక్కున చేర్చుకునేందుకు ఎల్బీనగర్ ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. సుధీర్ రెడ్డి చేసిన అన్యాయాలే అతన్ని చిత్తుగా ఓడిస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn