తెలంగాణ Kaleshwaram Project : అన్నారం కంటే మేడిగడ్డలోనే భారీ నష్టం - డీజీ రాజీవ్ రతన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ ప్రారంభించింది. ఇప్పటికే మంత్రుల బృందం పర్యటించి లోపాలను ఎత్తి చూపింది. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. By Madhukar Vydhyula 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ఈడీ షాక్.. మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో కాంగ్రెస్ నాయకురాలు పేరు! మనీలాండరింగ్ కేసులో ప్రియాంకగాంధీ పేరును ప్రస్తావిస్తూ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు హర్యానాలో ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి భూమిని కొనుగోలు చేసి థంపీకి విక్రయించారని ఈడీ పేర్కొంది. వాద్రా, థంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. By Trinath 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ సంచలన ప్రకటన.. లావాదేవీల లెక్కలివే! చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినిట్లు ఈడీ చెప్పింది. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. By Trinath 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Byjus : బైజూస్ కు భారీ షాక్ ఇచ్చిన ఈడీ..ఆ 9 వేల కోట్ల ఆస్తులకు నోటీసులు జారీ! By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aravind Kejriwal: ఆ సమయానికి జైల్లో ఉంటానో.. బయట ఉంటానో తెలియదు: కేజ్రీవాల్ మధ్యప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి తాను జైల్లో ఉంటానో బయట ఉంటానో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By B Aravind 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ..నవంబర్ 2న విచారణకు రావాలని నోటీస్..!! లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ షాకిచ్చింది. కేజ్రీవాల్‌కు నోటీసులు పంపిన ఈడీ నవంబర్ 2న విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో ఈ విచారణ జరగనుంది. దీనికి ముందు కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ విచారించింది. By Bhoomi 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajasthan Politics:ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసు-అశోక్ గహ్లోట్ రాజస్థాన్ లో ఉన్నట్టుండి కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయో దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రైతులు, మహిళలు అభివృద్ధి చెందడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని...అందుకే ఇప్పటి నుంచే కాంగ్రెస్ కు అడ్డుకట్ట వేస్తోందని ఆయన ఆరోపించారు. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Drugs Case: ఈడీ ముందుకు నవదీప్! మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి టాలీవుడ్ నటుడు నవదీప్ మంగళవారం ఈడీ ముందు హాజరు కానున్నారు. కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను విచారించనున్నారు. By Bhavana 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MAHADEV BETTING APP:జ్యూస్ షాప్, టైర్ షాప్...మహదేవ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ. మహదేవ బెట్టింగ్ యాప్....ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న మ్యాటర్. ఈ మనీల్యాండరింగ్ కుంభకోణం కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. దాంతో పాటూ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్ ను ప్రమోట్ చేసింది సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ అనే ఇద్దరు బీహార్ యువకులు. అసలు వీళ్ళు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చేవారు? గతంలో ఏం చేశారు అని చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. By Manogna alamuru 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn