Latest News In Telugu TS Elections 2023: మళ్లీ అధికారం మాదే.. కొడంగల్, హుజూరాబాద్ లోనూ గెలుస్తున్నాం: కేటీఆర్ సంచలన లెక్కలివే! రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్, హుజూరాబాద్, గోషామహల్ లోనూ తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వేవ్ బలంగా ఉందన్నారు. ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా! తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్టీసీ యూనియన్ మాజీ నేత అశ్వత్థామ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. వనపర్తి టికెట్ ను తొలుత అశ్వత్థామ రెడ్డికి ప్రకటించిన బీజేపీ తర్వాత వేరే వారికి కేటయించింది. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. By Nikhil 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn