ఇంటర్నేషనల్ BREAKING NEWS: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే? మరోసారి భూమి కంపించింది. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ ఆఫ్షోర్లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 6:55 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రమాదం అంచున భారత్.. ? | Danger Zone In India | Earthquake Affected Area | Delhi | RTV By RTV 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn