బిజినెస్ PM Kisan : రైతులకు కీలక అప్డేట్.. పీఎం కిసాన్ 17వ విడత నిధుల ఎప్పుడంటే? మీరు రైతు కిసాన్ 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి. రానున్న జూన్లో 17వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రతీఏడాది రైతులకు రూ.6వేల చొప్పున సాయం ఇస్తుంది. By Trinath 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan : రైతులకు అలెర్ట్.. 17వ పీఎం కిసాన్ నిధులు మీకు రాకపోవచ్చు! పీఎం కిసాన్ 16వ విడత నిధులు మొన్న ఫిబ్రవరి 28న కేంద్రం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విడతలో కొంతమంది రైతులకు డబ్బులు రాలేదు. ఇక 17వ విడత డబ్బులు కూడా కొంతమందికి కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI : వినియోగదారులకు బ్యాంకులు షాక్.. KYC ప్రక్రియ ఇక మరింత కఠినతరం! కేవైసీ(KYC) ప్రక్రియను పటిష్టం చేసేందుకు బ్యాంకులు సిద్ధమైనట్టు సమాచారం. ఇకపై KYC కోసం మరిన్ని డాక్యుమెంట్స్ అడగవచ్చు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఆర్థిక అభివృద్ధి మండలి సమావేశంలో ఏకరీతి KYC గురించి చర్చించారు. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Card E-KYC: రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఈ-కేవైసీ లేకుంటే పథకాలు కట్! రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుండగా అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈకేవైసీ పూర్తి చేసిన కుటుంబ సభ్యుల వివరాలే రేషన్ కార్డులో ఉంటాయని, వారికి మాత్రమే రేషన్ సరుకులు వస్తాయని తెలిపారు. ఫిబ్రవరి 29 చివరి తేదీ. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియ గడువు పొడగింపు.. తెలంగాణ అసలైన రేషన్ కార్డు లబ్దిదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటివరకు 75.56 శాతం మంది మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయడంతో.. ఫిబ్రవరి 29 వరకు గడువును పొడగిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn