Society Drunken Lady Hulchul | గుద్దితే గుద్దిచ్చుకోవాలి...తాగేసి రచ్చ | Drunk and Drive Test In Hyderabad By RTV 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 31st అని తాగినా.. ఒక్కరోజు వదిలేయండి సార్ ప్లీజ్ | Drunk And Drive In Hyderabad | New Year | RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేవంత్ అన్న తాలూకా..! || Drunk And Drive Tests In Hyderabad || New Year Celebrations || RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఏసీపీ.. ACP Suman| RTV డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఏసీపీ.. ACP Suman| Siddipet ACP Suman Kumar gets caught in Drunk n Drive and argues with the fellow police men | RTV By RTV Shorts 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన సిద్దిపేట ఏసీపీ.. పోలీసులు ఏం చేశారంటే? డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్ధిపేటకు చెందిన ఏసీపీ అధికారి సుమన్‌ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో తాగి డ్రైవ్ చేస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు ఏసీపీ సహకరించకపోవడంతో లా అండ్ ఆర్డర్‌తో అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mancherial: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఊహించని తీర్పు.. పెద్ద షాకే ఇది మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహించారు. 27 మందిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారంతా వారం రోజుల పాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని న్యాయమూర్తి ఉపనిషద్విని తీర్పు ఇచ్చారు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BREAKING: పంజాగుట్టలో కారు బీభత్సం.. అడ్డొచ్చిన వాళ్లపైకి ఎక్కించిన మందుబాబు హైదరాబాద్ పంజాగుట్టలో మందు బాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీ కొట్టుకుంటూ ముందుకెళ్లాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drunk and Drive: న్యూ ఇయర్ వేళ ఓల్డ్ సిటీలో మందుబాబు బిల్డప్.. పోలీసును చెంపపై కొట్టి..! న్యూ ఇయర్ సందర్భంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. వేడుకల పేరుతో తప్పతాగి రూల్స్ అతిక్రమిస్తున్నారు మందుబాబులు. పలుచోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగానే ఓ మందుబాబు రెచ్చిపోయి పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు. By Jyoshna Sappogula 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ New Year 2024: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రికార్డు.. హైదరాబాద్ లో ఒక్క రాత్రే ఎంత మంది దొరికారంటే? కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలతో సహా 1239 మంది పై కేసులు నమోదు చేశారు. By Bhoomi 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn