Woman suicide : తాగుబోతు భార్య.. తాగొద్దన్న భర్త..ఎలుకల మందుతాగి..
రాజేంద్రనగర్లోని కిస్మత్పూర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. కిస్మత్ పుర ప్రాంతంలో శేఖర్, అరుణ దంపతులు ఉంటున్నారు. అయితే.. అరుణకు విపరీతంగా తాగుడు అలవాటు ఉంది. మద్యానికి భానిసైన భార్యను మద్యం తాగొద్దు అని వారించినందుకు ఆమె ఎరుకల మందు తాగి సూసైడ్ చేసుకుంది.
/rtv/media/media_files/2025/10/02/telangana-medchal-wife-killed-husband-in-indira-nagar-colony-2025-10-02-12-16-36.jpg)
/rtv/media/media_files/2024/12/17/7SXMtpLZBlYfQrTnlqX4.jpg)
/rtv/media/media_files/2025/03/15/DMps5Q4PZM3I0edQyEqT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/8-1-jpg.webp)