ఇంటర్నేషనల్ America : ట్రంప్ కు అప్పిచ్చిన కార్లు కడిగే వ్యక్తి! ఒకప్పుడు కార్లు కడిగేవాడు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కు 175 మిలియన్ డాలర్లు అప్పుఇచ్చేవాడయ్యాడు. 80 ఏళ్ల డాన్ హాంకీ ఇప్పుడు అమెరికన్ బిలియనీర్లలో ఒకరు. పేద కుటుంబం నుంచి అత్యంత సంపన్నుల జాబితా లోకి వచ్చిన ఆయన గురించే ఇప్పుడు చర్చంతా! By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Elections: అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్..ఆమె మద్దతు ఎవరికి? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రేసులో ఉన్న భారత సంతతికి చెందిన మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ఇప్పుడు అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నారు. 15 రాష్ట్రాల పార్టీ ప్రైమరీస్ లో ఓటమి పాలవ్వడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: సొంత రాష్ట్రంలో ఓడిన నిక్కీ.. అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్న ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభర్యర్థిత్వ రేసులో డోనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ విజయం సాధించారు. ఇప్పటికే ట్రంప్.. నెవడా, ఐయోవా, న్యూ హాంప్‌షైర్, వర్జిన్ ఐలాండ్స్‌లో గెలిచారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్‌కు మరో కేసులో.. రూ.2900 కోట్ల భారీ జరిమానా కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు.. న్యూయార్క్ కోర్టు 354 మిలియన్ డాలర్ల ( రూ.2900 కోట్లకు పైగా) భారీ జరిమానాను విధించింది. ఆయన మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థల్లో కూడా ఆఫీసర్ లేదా డైరెక్టర్‌గా ఉండకుండా నిషేధించింది. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: అమెరికా సరిహద్దు దగ్గర తీవ్రవాద దాడి జరగొచ్చు : మాజీ అధ్యక్షుడు ట్రంప్! మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా అమెరికా సరిహద్దులు పటిష్టంగా ఉండేవి అని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సరిహద్దులు అంత సురక్షితంగా లేవని ట్రంప్ అన్నారు.అమెరికా, మెక్సికో సరిహద్దుకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం వినాశనాన్ని కలిగిస్తుందని ట్రంప్ అన్నారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వివేేక్ రామస్వామి ఔట్.. భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా కాకసస్ ఎన్నకల్లో ఎలాంటి ప్రభావం చూపించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corona: ట్రంప్‌గారి నిర్వాకం.. 17వేల మంది బలి..! ఆ మెడిసిన్ సంజీవని కాదు.. మృత్యువుకు దారి..! హైడ్రాక్సీ క్లోరోక్విన్ (HCQ) గురించి కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కరోనా అత్యవసర చికిత్సలో HCQను వాడాలని ఫస్ట్‌వేవ్ సమయంలో అమెరికా FDA సూచించగా.. ఈ మందు వల్ల 17 వేల మరణాలు సంభవించాయని ఓ అధ్యయనం తెలిపింది. మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump : ట్రంప్ కు మరో షాక్.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటున్న మరో రాష్ట్రం! రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఊహించని షాక్ తగిలింది.మైన్ ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తీసివేస్తున్నట్లు ఆ స్టేట్ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. By Bhavana 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Presidential Election: డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్...అధ్యక్ష పదవికి అనర్హుడని ప్రకటించిన కోర్టు...!! డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాకిచ్చింది కోర్టు. అమెరికా అధ్యక్ష పదవికి అనర్హుడని చారిత్రాత్మక తీర్పును వెలువరించింది న్యాయస్థానం. జనవరి 6, 2021న క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడిలో ట్రంప్ తిరుగుబాటును ప్రేరేపించారని...జిల్లా కోర్టు తీర్పును కొలరాడో అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn