ఆంధ్రప్రదేశ్ Visakha : పెంపుడు కుక్క కాటుకు తండ్రి, కొడుకు మృతి! AP: విశాఖ జిల్లా భీమిలిలో నరసింగరావు, ఆయన కొడుకు భార్గవ్‌ను పెంపుడు కుక్క కరిచింది. అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్‌ను వారు తీసుకున్నారు. అప్పటికే మెదడు, కాలేయానికి రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ తండ్రి, కొడుకు మృతి చెందారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: మళ్లీ రెచ్చిపోతున్న కుక్కలు.. ఒక్కరోజే 44 మందిపై దాడి! తెలంగాణ వ్యాప్తంగా కుక్కలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. ఒక్క రోజే బాసర ఆలయం దగ్గర 30 మందిని, హైదరాబాద్ లో 14 మందిని కరిచాయి. పలువురికి తీవ్ర గాయాలవగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By srinivas 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dog Bite: రెండు గంటల్లో 29 మందిని కరిచిన కుక్క.. స్థానికులు ఏం చేశారంటే.. చైన్నైలోని రోయపురంలో ఓ కుక్క మంగళవారం సాయంత్రం రెండు గంటల్లోనే ఏకంగా 25 మందిని కరిచింది. అయితే ఆ శునకానికి రేబీస్ వచ్చిందని అనుమానించిన స్థానికులు దాన్ని కొట్టి చంపేశారు. ఆ కుక్కకు రేబీస్ సోకిందా లేదా అనేది పోస్టు మార్టం రిపోర్టు వచ్చాకే తెలుస్తుందని వెటర్నరీ వైద్యులు తెలిపారు. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn