DK ShivaKumar: డీకే శివకుమార్‌కు సీబీఐ షాక్.. ఆ పెట్టుబడుల లెక్కలు చెప్పాలని నోటీసులు!
సీబీఐ నోటీసుపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెంది ఓ టీవీ ఛానెల్‌కు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసింది. తనను హింసించి రాజకీయంగా అంతం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని డీకే ఆరోపించారు.
/rtv/media/media_files/2025/03/19/RiSPBHqftIyLkspEH016.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/dk-shiva-kumar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/DK-Shiva-Kumar-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/0000-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-03T131150.330-jpg.webp)