Diwali 2025: ఎన్నికల వేళ సీఎం సంచలన ప్రకటన.. వారందరికీ దీపావళి బోనస్!
దీపావళికి పండుగ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
దీపావళికి పండుగ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
పండుగల సీజన్లో కార్పొరేట్ కంపెనీలు బోనస్లు, స్వీట్లు ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు ఊహించని సప్ రైజ్ ఇచ్చింది. దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఏకంగా తొమ్మిది రోజుల సెలవు ప్రకటించింది.
ఈ ఏడాది దీపావళి ఏ రోజు జరుపుకోవాలి సందేహం వేధిస్తోంది. కార్తీక అమావాస్య తిథి అక్టోబర్ 20న తెల్లవారుజామున 3:44 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 21 తెల్లవారుజామున 5:53 గంటలకు ముగుస్తుంది. 20న దీపావళి పండుగను జరుపుకోవడం సరైనదని పండితులు స్పష్టం చేస్తున్నారు.
పండగలకు కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు,గిప్ట్ లు లేదంటే తక్కువలో తక్కువగా స్వీట్ బాక్సులు ఇస్తుంటాయి. అయితే ఓ కంపెనీ ఊహించని షాకిచ్చింది. వెరైటీగా ఒక కంపనీ ఉద్యోగులనే దీపావళి పండగ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఈ సంవత్సరం దీపావళిని సోమవారం అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడం వల్ల గొప్ప ఆర్థిక ప్రయోజనాలు, సురక్షితమైన జీవితం లభిస్తాయి. దీపావళి శుభ సందర్భంగా కొన్ని వస్తువులను చూడటం చాలా శుభప్రదంగా చెబుతారు.
దీపాల పండుగ దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మన చుట్టూ సానుకూలత స్ఫూర్తి ప్రబలాలి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
సరయూ నదీ తీరంలోని ఘాట్లు, రామ్ కీ పైడి ప్రాంతంలో 26 లక్షల (26,11,101)కు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి, గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. గతేడాది 25 లక్షల దీపాల రికార్డును ఈసారి బ్రేక్ చేశారు. దీపాల వెలుగులో అయోద్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. దీపావళి వేడుకలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి
ఫ్లిప్ కార్ట్ లో వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కేవలం రూ.5వేలలోపే కొనుక్కోవచ్చు. realme TechLife 7 kg రూ.4,630, MarQ by Flipkart 6 kg రూ.3,630, Thomson 7.5 kg రూ.4,630లకే సొంతం చేసుకోవచ్చు.