తెలంగాణ TG SSC Exam : పదో తరగతి పరీక్షల్లో గందరగోళం ఒక పేపర్ కు బదులు మరో పేపర్ తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే గందరగోళం నెలకొంది. పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. By Kusuma 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కౌంటింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి: జిల్లా కలెక్టర్ కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు కర్నూలు కలెక్టర్ సృజన. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం.8 లోపు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లకు కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతి లేదని తెలిపారు. By Jyoshna Sappogula 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn