నేషనల్ రైల్వే టికెట్లపై రాయితీ.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు భారత రైల్వేశాఖ ప్రతి రైల్వే టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒక్కో ప్రయాణికుడు టికెట్‌పై రూ.100 ఖర్చు చేయాల్సిన చోట రూ.54 మాత్రమే వెచ్చించేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. మిగతా రూ.46 రైల్వేశాఖే భరిస్తోందన్నారు. By B Aravind 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Samsung Galaxy S23: శాంసంగ్ గెలాక్సీ S23పై రూ.18,000 డిస్కౌంట్ శాంసంగ్ గెలాక్సీ S23పై రూ.18,000 డిస్కౌంట్ ప్రకటించింది ఆ సంస్థ. ప్రస్తుతం 128జీబీ వేరియంట్ మార్కెట్ లో రూ.64,999గా ఉంది, ఈ ఆఫర్ లో రూ.46,999 పొందవచ్చు. ఈ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో లేదా శాంసంగ్ అధికార వెబ్ సైట్ లో కొనుగోలు చేసుకోవచ్చు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Smartphone Offers: రెడ్మి నోట్ 12 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.7 వేల డిస్కౌంట్.. అమెజాన్‌లో కేవలం రూ.11 వేలకే! మార్కెట్లో రెడ్ మి నోట్ 12 ఫోన్ ని అమ్మే ధరకంటే రూ. 7 వేల తగ్గింపును ఇస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 18,999 నుంచి రూ.11,999 కి విక్రయిస్తోంది. అయితే కొన్ని నెలల క్రితమే రెడ్ మి నోట్ 12 ని అదే డిస్కౌంట్ తో అందిస్తోంది. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn