తెలంగాణ Dilsukhnagar Bomb Blast : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు.. నేడే తెలంగాణ హైకోర్టు తీర్పు! దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల విచారణ అనంతరం తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By Madhukar Vydhyula 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి.. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) మృతి చెందాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉంటున్న అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం ఆసుపత్రిలో మృతి చెందాడు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn