ఆంధ్రప్రదేశ్ Guillain Barre Syndrome : భయపెడుతున్న జీబీఎస్.. లక్షణాలివి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో భయపడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఈ సిండ్రోమ్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో మహిళ మరణించారు. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Student Crime: కాలు జారి కింద పడిందని కాలేజీ నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే... మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.బాచుపల్లి కౌసల్య కాలనీలో ఉన్న ఎస్ ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో పూజిత అనే అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతుంది.కాలేజీలోనే పూజిత మృతిచెందింది. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం jeera soda: ముగ్గురి ప్రాణం తీసిన జీరా సోడా.. మందుబాబులారా జాగ్రత్త! గుజరాత్లో దారుణం జరిగింది. ఖేడా జిల్లా నదియాద్‌లో జీర సోడా కలుపుకుని మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు మరణించడం సంచలనం రేపింది. జీరా సోడా బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : పల్నాడు జిల్లాలో బోల్తా పడ్డ ట్రాక్టర్, నలుగురు మృతి పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా మిర్చి కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఆదివారం ఉదయం వెళ్లారు. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RJ:బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి పదిరోజులు బోరు బావిలో ప్రాణాల కోసం పోరాడింది. కానీ బయటకు వచ్చిన కొన్ని గంటల్లో మరణించింది. రాజస్థాన్‌లో కోట్ పుతలీ–బహరోడ్ జిల్లాల్లో మూడు ఏళ్ళ చేతన మృతి అక్కడ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. By Manogna alamuru 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Scotland: స్కాట్ లాండ్లో భారత విద్యార్ధిని మృతి స్కాట్ లాండ్లో రీసెంట్గా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్ధిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృత దేహం కనిపించిందని పోలీసులు చెప్పారు. By Manogna alamuru 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG Breaking: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు... మాజీ ప్రధాని మన్మోన్సింగ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. By Manogna alamuru 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఛార్జింగ్ పెడుతుండగా షాక్.. బాలుడు మృతి వరంగంలో కరెంట్ షాక్‌తో ఓ 14 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడిక్కడే మరణించాడు. కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. By Kusuma 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అబ్బయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. By srinivas 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn