తెలంగాణ KCR: ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్.. డీజీపీకి ఫోన్ చేసి! జన్వాడ ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ డీజీపీకి ఫోన్ చేసి ఆరాతీశారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు. By srinivas 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DGP: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ను పరిశీలించిన డీజీపీ.. అగ్ని ప్రమాదంపై కీలక ప్రకటన! మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్నిడీజీపీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోంది.కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Telangana: సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై స్పందించిన టీజీ డీజీపీ! ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఓ వీడియో పై టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ ఆ యూట్యూబర్ మీద కేసు నమోదు చేసినట్లు వివరించారు. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఐపీఎస్ ద్వారకా తిరుమల రావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ అలర్లు..150 పేజీలతో ప్రాథమిక నివేదిక.. 33 కేసులు, 1370 మంది నిందితులు..! ఏపీ అల్లర్లపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సిట్ నివేదిక అందించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ 150 పేజీల ప్రాథమిక నివేదికను అందజేశారు. హింసాత్మక ఘటనలపై రెండురోజులపాటు ఆరా తీశారు. మరోవైపు అల్లర్లపై పారదర్శకంగా విచారణ చేయాలని సిట్ చీఫ్ ను కలిశారు వైసీపీ నేతల బృందం. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SIT : ఏపీలో హింసపై రంగంలోకి సిట్.. వారిపై కఠిన చర్యలు! ఏపీలో అలర్లకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ చైర్మన్ వినీత్ బ్రిజ్‌లాల్ ఈ రోజు ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను కలిశారు. క్షేత్ర స్థాయిలో వారి పర్యటనలో పరిశీలించిన విషయాలను డీజీపీకి వివరించారు. By Nikhil 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : 6 రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఆదేశాలు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ మొదటిసారి చర్యలు తీసుకుంది. ఆరు రాష్ట్రాల్లో ఉన్నతాధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీతో పాటూ మరో ఉన్నతాధికారిని కూడా బదిలీ చేయాలని ఆదేశించింది. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DSP : బదిలీల పర్వం.. ఈసారి డీఎస్పీల వంతు.. మొత్తం ఎంత మందంటే? ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. మొత్తం 47 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వేళ ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేశారు. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ మీద సస్పెన్షన్ ఎత్తివేత తెలంగాణ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ మీద సస్పెన్షన్ ఎత్తి వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని అంజనీ కుమార్ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn