Latest News In Telugu Milk: పాలు ఎన్ని సార్లు మరిగించాలి? ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు మరిగిస్తే ఏమౌతుంది? పాలను మరిగించే ప్రతిసారీ దానిలోని పోషకాలు నాశనం అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మాత్రమే పాలు మరిగించాలి. తప్పని పరిస్థితుల్లో పాలు చెడిపోతాయని అనిపిస్తే మరోసారి మరిగించవచ్చు. అంతకుమించి మరిగిస్తే పాలు తాగినా శరీరానికి కలిగే అన్ని ప్రయోజనాలు అందవు. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn