USA: సిటిజెన్ షిప్ కోసమే పెళ్ళి..డెమోక్రటిక్ నేత ఇల్హాన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ నేత ఇల్హాన్ ఒమర్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా ఆమెపై ట్రంప్ మరోసారి మాటల దాడి చేశారు. అమెరికా పౌరసత్వం కోసమే ఇల్హాన్ తన సోదరుడిని పెళ్ళి చేసుకుందని అన్నారు.
షేర్ చేయండి
Donald Trump: ట్రంప్‌కు షాకిస్తున్న డెమోక్రాట్లు
డొనాల్డ్ ట్రంప్‌కు డెమోక్రాట్లు షాకిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ.. ఫెడరల్ జడ్జిల నియామకాలను చేపడుతోంది. సెనెట్ ఆమోదం పొందిన జడ్జిలను తొలగించే అధికారం ఎవరికీ లేకపోవడంతో.. ట్రంప్‌కు షాకిచ్చేలా డెమోక్రాట్లు పావులు కదుపుతున్నారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/06/fotojet-2026-05-06-08-48-00.jpg)
/rtv/media/media_files/2025/09/19/omar-2025-09-19-11-19-02.jpg)
/rtv/media/media_files/jyG66haxP6eTpcjlRT3v.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-16-3.jpg)