Latest News In Telugu Delhi Liquor Scam: రేపే కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. కవిత గురించి ఏం చెబుతారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేజ్రీవాల్ రేపు పూర్తి వివరాలను బయటపెడతారని ఆయన భార్య సునీత చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.ఆయన ఏం చెబుతారన్న చర్చ జోరుగా సాగుతోంది.కవిత ప్రమేయంపై ఎలాంటి విషయాలు వెల్లడిస్తారోనని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఉన్నారు. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha Case : కవితకు బెయిల్ ?? కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ! ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియనుంది. దీంతో కవితకు జైలా.. బెయిలా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By Trinath 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Case : కేజ్రీవాల్ ఎలా ఆదేశాలిచ్చారు.. సీరియస్ అయిన ఈడీ కస్డడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో నీటి సమస్యకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారని మంత్రి అతీశీ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈడీ సీరియస్ అయ్యింది. ఆయనకు కంప్యూటర్ లేదా కాగితాలను ఇవ్వలేదని.. ఈ ఆదేశాలకు ఎలా బయటకి వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. By B Aravind 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Case: కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి మెగా మార్చ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. ఇండియా కూటమి మెగా మార్చ్ చేయనుంది. కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 31న బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. By B Aravind 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam : 'అలాంటి వాళ్లని ఓడించండి'.. కేజ్రీవాల్ సందేశాన్ని వెల్లడించిన సతీమణి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన తర్వాత జైలు నుంచి ప్రజలనుద్దేశించి పంపిన సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఈరోజు చదివి వినిపించారు. ఈ అరెస్టు తనను ఆశ్చర్యపరచలేదని.. దేశాన్ని బలహీనపరిచే శక్తులను ఓడించాలని ఆయన చెప్పినట్లు వివరించారు. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : కేజ్రీవాల్ కు షాక్ తప్పదా? ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తప్పేలా లేదు. కేజ్రీవాల్ ను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి అవినీతి అరోపణలపై కేజ్రీవాల్ ను కేంద్ర ఏజెన్సీ గురువారం అర్థరాత్రి అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. By Bhoomi 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: రూ.100 కోట్లు కాదు.. రూ.600 కోట్ల స్కామ్: ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచిన ఈడీ ఇది రూ.100 కోట్ల స్కామ్ కాదని రూ,600 కోట్ల స్కామ్ అని తెలిపింది . కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ASG రాజు వాదనలు వినిపిస్తున్నారు. By B Aravind 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జస్టిస్ ఖన్నాకి లాయర్ సింఘ్వీ చెప్పారు. రిమాండ్‌తో కంఫ్లిక్ట్ కారణంగా సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సింఘ్వీ తెలిపారు. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ రూపకల్పనలో కవిత రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn