Latest News In Telugu Explainer: కేజ్రీవాల్ అరెస్టుకు కారణాలేంటి? అసలెంటీ ఢిల్లీ లిక్కర్ స్కాం? మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై పడింది.ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కేజ్రీవాల్ పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Delhi Liquor Scam: కవిత పీఏలు అరెస్ట్.. రేపే విచారణ? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత పీఏల పాత్రపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. రేపు కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. By srinivas 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sukesh: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవితతో సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధం ఏంటి? దేశవ్యాప్తంగా మరోసారి సుఖేశ్ చంద్రశేఖర్ పేరు మారుమోగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌యిన కవితను ఉద్దేశిస్తూ సుఖేశ్ లేఖ రాయడం కాక రేపుతోంది. ఇంతకీ కవితతో సుఖేశ్‌కు ఉన్న సంబంధం ఏంటి? కవితను టార్గెట్ చేస్తు సుఖేశ్ ఘాటుగా లేఖ ఎందుకు రాశాడో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : కవితను కలవనున్న కేటీఆర్, హరీష్! ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలవనున్నట్లు తెలుస్తోంది. కవితను కలిసేందుకు సమయాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దారించడంతో రేపు సాయంత్రం భర్త అనిల్‌తో కలిసి కేటీఆర్, హరీష్ రావు కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు కోర్టు షాక్! ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది. మార్చి 16 లోగా ఈడీ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోర్టు ఆదేశించింది. By Bhavana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor Scam : కవితకు మరో బిగ్ షాక్.. న్యాయవిచారణకు దిగిన సీబీఐ!? లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం విచారణకు హాజరు కావాల్సిన కవిత రాలేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో న్యాయవిచారణకు దిగిన సీబీఐ లీగల్ అడ్వైస్ మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టబోతున్నట్లు సమాచారం. By srinivas 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu kejriwal: ఈడీ దర్యాప్తును ఆపితే.. బీజేపీ సగం ఖాళీ అవుతుంది: కేజ్రీవాల్! మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరో సారి సమన్లు జారీ చేసింది. దీనికి ముందు కేజ్రీవాల్‌కు ఈడీ 5 సమన్లు జారీ చేసింది. అయితే సోమవారం జరిగే ఈడీ ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆ రోజే కోర్టుకు వస్తా: కేజ్రీవాల్! ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈడీ సమన్లు, కోర్టుకు రాకపోవడానికి గల కారణాలను చెప్పారు. తదుపరి విచారణ(మార్చి 16)లో తానే కోర్టుకు భౌతికంగా హాజరవుతానని కేజ్రీవాల్ తెలిపారు. By Trinath 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Sanjay Singh: మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు షాక్, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..!! ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జనవరి 31న తీర్పును రిజర్వ్ చేసింది. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn