Latest News In Telugu Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. By B Aravind 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLC Kavitha: కవితకు దక్కని ఊరట..జులై 3 వరకు రిమాండ్ ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితకు ఈసారి కూడా ఊరట దక్కలేదు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్.. ఈడీ సంచలనం! ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ స్కాం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని వెల్లడించింది. మద్యం వ్యాపారుల వివరాలు కవిత నేరుగా కేసీఆర్‌కు చెప్పిన్నట్లు ఆధారాలు లభించాయని, టీం సభ్యులను కేసీఆర్ కు కవిత పరిచయం చేసిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MLC Kavitha: కవిత కేసులో కీలక మలుపు.. బెయిల్‌పై ఉత్కంఠ..! నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణలో జరగనుంది. కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలుస్తోంది. PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలునని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ తీర్పుకు ముందు ఈడీ మరో షాక్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుండగా.. కేజ్రీవాల్‌కు ఈడీ మరో షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై.. ఈడీ ఈరోజు మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavita : ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి కూడా కోర్టు.. కవిత కస్టడీని పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు అయింది. కేజ్రీవాల్ కస్టడీని కూడా పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఈనె ల23 వరకు కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. By Manogna alamuru 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవితకు మళ్ళీ జ్యుడీషల్ కస్టడీ..తీహార్‌కు తరలింపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మళ్ళీ జుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 23 వరకు ఆమెను కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది. నిన్నటితో మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపర్చింది సీబీఐ. By Manogna alamuru 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: కేజ్రీవాల్‌కు మళ్ళీ ఎదురుదెబ్బ ఢిల్లీ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు అయింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన వేసిన అత్యవసర పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్ విషయం మెయిల్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ కేజ్రీవాల్ న్యాయవాదికి సూచించారు. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn