Latest News In Telugu Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..నో బెయిల్ కవితకు మళ్ళీ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sanjay Singh : మాగుంట చెప్పాకనే కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఆరు నెలలు ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిన్న బెయిల్ మీద విడుదల అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగుంట శ్రీనివాస్ కేజ్రీవాల్ పేరు చెప్పాడని..అందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు. By Manogna alamuru 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Liquor Scam: ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్..! ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తోంది. మనీశ్ సిసోడియా నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరకు అంతా జైల్లోనే ఉన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల ప్రారంభంలోపు మరో నలుగురు ఆప్ కీలక నేతలు అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. By Jyoshna Sappogula 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీ పగ్గాలు కేజ్రీవాల్ సతీమణి కేనా? ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కాబోతున్నారా? వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం ఆమెను కలిసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు వారి నివాసానికి చేరుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. By Durga Rao 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవితకు ఇంటి భోజనం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంటి భోజనంతో సహా.. పుస్తకాలు, పెన్నులు, జపమాలకు అనుమతివ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు అధికారులకు మరోసారి ఆదేశాలిచ్చింది. అలాగే భోజనం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు ధరించేందుకు కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పింది. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవితకు ఇంటి భోజనం ఇవ్వలేమని చెప్పిన జైలు అధికారి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తనకు ఇంటి భోజనం ఇవ్వడం ఆమె తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు జైలు నిబంధనల ప్రకారం ఆమెకు ఇంటి భోజనం ఇవ్వలేమని జైలు అధికారి కోర్టుకు తెలిపారు. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: నాకు ఆ పుస్తకాలు కావాలి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్‌ను ఈరోజు అధికారులు తీహార్ జైలుకు తరలిస్తున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తనకు జైల్లో చదువుకునేందుకు మూడు పుస్తకాలు కావాలని అడిగారు కేజ్రీవాల్. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : కేజ్రీవాల్‌కు షాక్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రికి మళ్ళీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 15వరకు రిమాండ్‌ను ఇచ్చింది. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : నేడు కవిత బెయిల్ మీద విచారణ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద ఇవాళ విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని..మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు కవిత. ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరారు. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn