Latest News In Telugu Kishan Reddy : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.! బీరు, బ్రాందీ వ్యాప్యారం చేసి..ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురివింద గింజ సమేత వలే ఉందంటూ ఎద్దేవా చేశారు. By Bhoomi 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha Case: ఇది అక్రమ కేసు.. న్యాయపరంగా పోరాడుతున్నా: ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ముగియడంతో ఈ రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇది అక్రమ కేసు అని.. రాజకీయ కుట్రతో పెట్టినదని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. By Nikhil 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కవితకు షాక్.. కస్టడీ పొడిగింపు! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ తగిలింది.. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam Case: కవితకు హై బీపీ... కోర్టులో పిటిషన్! ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనకు హైబీపీ ఉందని పిటిషన్లో పేర్కొన్న కవిత.. మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. వైద్య పరీక్షల రిపోర్ట్ ఇవ్వాలని కవిత పిటిషన్ ఫైల్ చేశారు. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు! ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సంబంధం ఉందని భావిస్తున్నా ఏ ఒక్కరిని వదలకుండా ఈడీ సోదాలు చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మాదాపుర్‌లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: ఒకే గదిలో కేజ్రీవాల్, కవిత విచారణ? ఢిల్లీలో పరిస్థితులు హాట్ హాట్‌గా ఉన్నాయి. మరికాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను ఈడీ పదిరోజుల కస్టడీకి కోరనుంది. అప్పుడు కవిత, కేజ్రీవాల్ ఇద్దరినీ ఒకే చోట కస్టడీకి ఉంచుతారని చెబుతున్నారు. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal Arrested: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు..! ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor Scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఈడీ బృందం..అరెస్టుకు రంగం సిద్ధం? ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో సోదారులు నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఈడీ ఆఫీస్ లో కవిత ఉపవాసం.. ఏ పుస్తకాలు చదువుతున్నారంటే? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఏడు రోజుల పాటూ కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. కస్టడీలో ఉన్న కవిత ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో బయటకు వచ్చింది. By Manogna alamuru 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn