Latest News In Telugu CM Kejriwal: తిరిగి జైలుకు సీఎం కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. నేటితో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. By V.J Reddy 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా? TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో సీబీఐ, ఈడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. By Nikhil 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ లభిస్తుందని ఆశించిన కవితకు నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. By Nikhil 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. మే 7 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. కాగా మరో 14 రోజుల పాటు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవితకు ఊరట లభించేది ఎప్పుడో? TG: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పొడింగించింది. మే 7 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tihar Jail: బెయిల్ కోసమే కేజ్రీవాల్ ఆ పదార్థాలు తింటున్నారు.. ఈడీ తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెరిగేందుకు కావాలనే తీపి పదార్థాలు తింటున్నారని ఈడీ తెలిపింది. అనారోగ్యం పేరుతో బెయిల్ పొందేందుకు స్వీట్స్, మామిడిపండ్లు తింటున్నారని పేర్కొంది. ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఖండించారు. By srinivas 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavita: మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్సీ కవిత మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ ఏప్రిల్ 23 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎలా అరెస్ట్ చేస్తారు?.. కోర్టుకు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కవిత లాయర్ మోహిత్ రావు కోర్టును కోరారు. By V.J Reddy 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn