Latest News In Telugu MLC Kavitha: సీబీఐ విచారణ.. కవితకు కొత్త టెన్షన్! ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించించారు. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని పిటిషన్ దాఖలు చేశారు. కాగా నిన్న ఈ కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు ఊహించని ట్విస్ట్ ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే వారంలో తీహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనుంది. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor Scam: జైల్లోనే... కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా! ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని కవిత బెయిల్‌కు అప్లై చేశారు. కవిత లాయర్ అభిషేక్ మను సింఘ్వి బెయిల్ కోసం వాదించారు. అయితే కోర్టు బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 4కు వాయిదా వేసింది. By Trinath 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఇంటి భోజనం ఇవ్వట్లేదు.. కోర్టులో కవిత పిటిషన్! తనకు జైలులో తినడానికి ఇంటి భోజనం అనుమతించడం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal Audio: కేజ్రీవాల్ ఆడియో ఔట్.. సీఎం వాదన మాములుగా లేదుగా! సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడానికి ఒక్క స్టేట్మెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు కేజ్రీవాల్. రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన వాదించిన ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తనను దోషిగా ఏ కోర్టు నిర్థారించలేదన్నారు కేజ్రీవాల్. ఆడియో గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. మరో 4 రోజుల కస్టడీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. మరో 4 రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: కేజ్రీవాల్ ఈడీ కస్టడీ.. తీర్పు రిజర్వ్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు మరో ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది రౌస్ అవెన్యూ కోర్టు. కాగా తన అరెస్ట్ అక్రమమని.. తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును కోరగా.. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Work From Jail: జైలు నుంచే కేజ్రీవాల్ సీఎంగా పనిచేయవచ్చా? చట్టాలు ఏం చెబుతున్నాయి? కేజ్రీవాల్ జైలు నుంచి రూల్ చేయడమే కాదు ఏకంగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన కొనసాగించవచ్చా? రాజ్యాంగం మాటేంటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: తీహార్ జైలుకు కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ఏప్రిల్ తొమ్మిది వరకు కోర్టు రిమాండ్ ఇచ్చింది. దాంతో పాటూ ఆమెను జైలుకు తరలించాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn