Latest News In Telugu Arvind Kejriwal: 'ఆధారాలుంటే చూపించండి'.. ఈడీని కోరిన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈడీని ఆదేశించింది. ఈరోజు మధ్యాహ్నం 2.30 PM నాటికి వాటిని బయటపెట్టాలని కోరింది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha Arrest: కేసీఆర్ కూతురు.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసేందుకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో తనిఖీలు చేసిన అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: ఢిల్లీ సీఎంకు నాలుగోసారి ఈడీ సమన్లు.. ఇప్పటికే మూడుసార్లు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్! ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది నాలుగో సారి. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ఈడీ మరోసారి విచారణకు పిలిచింది. జనవరి 18న ఈడీ ఎదుట హాజరు కావాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. By Trinath 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Case: ముచ్చటగా మూడోసారీ డుమ్మా.. మరోసారి విచారణకు దూరంగా కేజ్రీ! ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. ఓసారి ఎన్నికల ప్రచారం, మరోసారి విపాసన ప్రక్రియను సాకుగా చూపించారు. నేటి విచారణకు కూడా హాజరుకావడం లేదని ఈడీకి లేఖ రాశారు. By Trinath 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi Liquor Case : లిక్కర్ కేసు దర్యాప్తు ఆరు నెలల్లో పూర్తి చేయండి: సుప్రీం కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. ఆరు నెలల్లోగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఈడీ, సీబీఐ సంస్థలకు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఏడాదిన్నరగా దర్యాప్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే. By srinivas 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బిగ్ రిలీఫ్ .. నవంబర్ 20 తర్వాత నెక్ట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. By Jyoshna Sappogula 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: మోదీ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు మోదీ నోటీసులు అందాయంటూ సెటైర్లు వేశారు. ఈ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎన్నికల సమయంలో ఇలాంటి ఎపిసోడ్ మామూలే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు పంపారని ఆమె ఆరోపించారు. By BalaMurali Krishna 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Twist in Delhi liquor Case:బ్రేకింగ్: ఢిల్లీ మద్యం కేసులో ట్విస్ట్..లంచం తీసుకున్న ఈడీ ఆఫీసర్! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్ లకు కొదవ లేకుండా పోతుంది. తాజాగా మరో ట్విస్ట్ సంచలనం రేపుతోంది. లిక్కర్ కేసులో దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన దర్యాప్తులో లిక్కర్ స్కాంను ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులు లంచం తీసుకున్నట్టు తేలింది. దీంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది. By P. Sonika Chandra 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn