Delhi Liquor Case : లిక్కర్ కేసు దర్యాప్తు ఆరు నెలల్లో పూర్తి చేయండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. ఆరు నెలల్లోగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఈడీ, సీబీఐ సంస్థలకు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఏడాదిన్నరగా దర్యాప్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-08T144702.196-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ర-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-14-at-16.53.03-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/del-jpg.webp)