ఢిల్లీ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. 12 మంది ఆప్ MLAలు సస్పెండ్
ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేల మధ్య గందరగోళం నెలకొంది. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ లెఫ్ట్నెంట్ గవర్నర్ ప్రసంగాన్ని ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. అతిషీతోపాటు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.