Latest News In Telugu Lipstick: పెదాలపై లిప్‌స్టిక్ ఎక్కువ సేపు ఉంటే ప్రమాదకరమా? రోజూ పెదవులపై లిప్‌స్టిక్‌ను పూయడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి ఎంతో ప్రమాదకరం. ముందుగా పెదాలపై లిప్‌బామ్ రాసుకుంటే లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు పెదవుల్లోకి చేరకుండా చేస్తుంది. ఈవెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే మేకప్ రిమూవర్‌తో లిప్‌స్టిక్‌ను తీసివేయాని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi Colors : హోలీ రంగులతో తస్మాత్ జాగ్రత్త! హోలీ రంగులలో హానికరమైన రసాయనాలు కలిగి ఉన్నాయి. హోలీ కోసం మార్కెట్లో వందలాది బ్రాండ్ల రంగులు అందుబాటులో ఉన్నాయి. హోలీ రంగులు కొనుగోలు చేసేవారు ప్యాకెట్‌ను జాగ్రత్తగా చదవండని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hookah: సిగరెట్ కంటే హుక్కా ప్రమాదకరమా?.. హుక్కాతో కలిగే నష్టాలు హుక్కా అనేది ఒక రకమైన డ్రగ్. హుక్కా తాగడం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని, దీని వల్ల ఆస్తమా, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హుక్కాతో పాటు మద్యం సేవిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఉదయాన్ని టీ తాగితే డేంజర్.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు! చాలామందికి పొద్దున్నే లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ టీని ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..? అయితే అనేక రోగాలకు ఆహ్వానం పలికినట్లే అని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో వేడి వేడి టీ తాగేస్తుంటారు. కనీసం గ్లాస్ నీరు కడుపులో వేయకుండా టీ తాగేస్తారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు టీ అస్సలు తాగకూడదు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. By Vijaya Nimma 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn