సినిమా Balayya Vs Venkatesh: బాలయ్య Vs వెంకీమామ.. ఇద్దరిలో సంక్రాంతి విన్నర్ ఎవరు? సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లను వెనక్కి నెట్టి వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీ మొదటి నాలుగు రోజుల్లోనే రూ.131 కోట్ల గ్రాస్ వసూలు చేసి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daaku Maharaj: వందకోట్ల క్లబ్ లో చేరిన 'డాకు మహారాజ్'.. సంక్రాంతి విన్నర్ గా బాలయ్య బాలయ్య 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.105 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అటు ఓవర్సీస్లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. By Anil Kumar 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: బాక్సాఫీసు కొల్లగొడుతున్న డాకూ మహరాజ్..3 రోజుల్లో 50 కోట్లు సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ ఒకటి. పండుగు సినిమాల్లో ఇది బాక్సాఫీసును కొల్లొడుతోంది. మూడు రోజల్లో 50కోట్లు సంపాదించింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daaku Maharaj OTT: 'డాకు మహారాజ్' వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఎప్పుడంటే? బాలయ్య 'డాకు మహారాజ్' థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ ఓటీటీ గురించి అప్పుడే డిస్కషన్ స్టార్ట్ అయింది. 'డాకు మహారాజ్' ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daku Maharaj : బాలయ్య కుమ్మేశాడు.. డాకు మహారాజ్ పబ్లిక్ టాక్! డాకు మహారాజ్ సినిమాపై మిక్సుడ్ టాక్ తో స్పందిస్తున్నారు ఫ్యాన్స్. చాలావరకు సినిమా బాగుందనే అంటున్నారు. కథగా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదని.. అంతా ఊహించేలానే ఉందంటున్నారు. ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daaku Maharaj Review: 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? సౌత్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సిటీ మార్ డైలాగ్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో కూడిన పైసా వసూల్ ఎంటర్టైనర్. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ పండక్కి పర్ఫెక్ట్ సినిమా అని, 3 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balakrishna : బాలయ్యకు డ్రింకింగే కాదు ఆ అలవాటు కూడా ఉందా? బాలకృష్ణ సెట్స్ లో ఈగో లేకుండా అందరితో సరదాగా ఉంటారని చెప్పారు డైరెక్టర్ బాబీ. కొంతమంది హీరోలు డైరెక్టర్లను పట్టించుకోరు. కానీ బాలకృష్ణ మాత్రం స్మోక్ చేసే టైం లో సీన్ గురించి చెప్పడానికి వెళ్తే సిగరేట్ ఆర్పేసి మరీ రెస్పెక్ట్ ఇస్తారని తెలిపాడు. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చంపడంలో పీహెచ్డీ.. మర్డర్లలో మాస్టర్స్ చేశా.. డాకు మహారాజ్ ఊరమాస్ రిలీజ్ ట్రైలర్! బాలయ్య 'డాకు మహారాజ్' జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ''ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో.. నేను చంపడంలో చేశా'' అనే డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. By Archana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్! అనంతపురంలో ఈరోజు జరగనున్న బాలయ్య డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో చిత్ర యూనిట్, నందమూరి బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Archana 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn