టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణతో పాటు ఊర్వశి రౌటేలా, శ్రద్ధా శ్రీనాథ్, డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బాబీ బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాలకృష్ణతో పనిచేయడం ఎంతో ఆనందదాయకమని, ఆయన డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారని, అది తనకో ఎంతో నచ్చిందని చెప్పాడు. ఆయన ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా ఉంటారని ప్రశంసించాడు.
కొంతమంది హీరోలు డైరెక్టర్లను పట్టించుకోరు. షూటింగ్ సమయంలో స్మోకింగ్ చేస్తున్న సమయంలో పట్టించుకోరని, కానీ బాలకృష్ణ మాత్రం స్మోక్ చేస్తున్న సమయంలో సీన్ ఎక్స్ ప్లైన్ చెయ్యడానికి వెళితే వెంటనే సిగరెట్ ఆర్పేసి మరీ రెస్పెక్ట్ ఇస్తారని తెలిపాడు. నిజానికి బాలయ్య డ్రింక్ చేస్తారని తెలుసు. కానీ స్మోక్ చేస్తారని ఎవ్వరికీ తెలీదు. ఆ మ్యాటర్ ను బాబీ ఇలా పబ్లిక్ గా లీక్ చేయడం గమనార్హం.
మరోవైపు బాలయ్య.. ఇతర ఆర్టిస్టులతో కూడా చాలా హుందాగా వ్యవహరిస్తాడని ప్రశంసించాడు. భవిష్యత్ లో కచ్చితంగా మళ్ళీ బాలయ్యతో మరో అద్భుతమైన స్క్రిప్ట్ తో పనిచేస్తానని తెలిపాడు. ఇక వర్క్ విషయంలో డైరెక్టర్ చెప్పింది మాత్రమే చేస్తూ బెస్ట్ ఔట్ ఫుట్ కోసం 100 శాతం ఎఫర్ట్స్ పెడతాడని చెప్పాడు. బాలయ్య గురించి బాబీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ
Balakrishna : బాలయ్యకు డ్రింకింగే కాదు ఆ అలవాటు కూడా ఉందా?
బాలకృష్ణ సెట్స్ లో ఈగో లేకుండా అందరితో సరదాగా ఉంటారని చెప్పారు డైరెక్టర్ బాబీ. కొంతమంది హీరోలు డైరెక్టర్లను పట్టించుకోరు. కానీ బాలకృష్ణ మాత్రం స్మోక్ చేసే టైం లో సీన్ గురించి చెప్పడానికి వెళ్తే సిగరేట్ ఆర్పేసి మరీ రెస్పెక్ట్ ఇస్తారని తెలిపాడు.
టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణతో పాటు ఊర్వశి రౌటేలా, శ్రద్ధా శ్రీనాథ్, డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బాబీ బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాలకృష్ణతో పనిచేయడం ఎంతో ఆనందదాయకమని, ఆయన డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారని, అది తనకో ఎంతో నచ్చిందని చెప్పాడు. ఆయన ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా ఉంటారని ప్రశంసించాడు.
Also Read : సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా?