Cyclone: ఏపీలో తుపాను ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం మొంథా తుపానుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ అలెర్ట్ అయ్యింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల సేవలను ఆపేస్తున్నామని ప్రకటన చేసింది.
తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. | AP Montha Cyclone Effect In Telangana | Telangana Rains | RTV
మరో సునామీ! | Montha Cyclone Severe Effect | AP Rains Latest Updates | Weather Report | IMD | RTV
AP: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం..ఏపీకి మొంథా ముప్పు
ఏపీకి మరో తుఫాను ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని..అది మొంథా తుఫానుగా దూసుకొస్తోందని వాతావరణశాఖ చెబుతోంది. సోమ, మంగళవారాల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
CYCLONE MONTHA: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..దూసుకొస్తున్న ‘మొంథా’ తుపాను
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా తుపాను ముప్పు పొంచి ఉందని, మొంథా తుపాను దూసుకొస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Cyclone: ఏపీకి రెడ్ అలెర్ట్.. దూసుకొస్తున్న తుపాను
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
/rtv/media/media_files/2025/10/27/cyclone-2025-10-27-15-17-06.jpg)
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
/rtv/media/media_files/2025/10/25/cyclone-montha-2025-10-25-15-21-59.jpg)
/rtv/media/media_files/2025/10/25/cyclone-to-cross-andhra-coast-near-kakinada-on-oct-28-2025-10-25-15-05-18.jpg)