Latest News In Telugu Curd Benefits: పెరుగులో ఇవి కలుపుకుని తింటే మలబద్ధకం పారిపోతుంది పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం తెలిసిందే. అయితే, పెరుగుతో దోసకాయ, ఆకుకూరలు, జీలకర్ర కలిపి తీసుకుంటే, జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే మలబద్ధకం కూడా తొలిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : పెరుగును వీటితో కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త..! పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే పెరుగును ఈ ఆహారాలతో కలిపి తింటే జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల చెబుతున్నారు. ఆనియన్, ఫ్రైడ్ ఫుడ్స్, ఫిష్, మిల్క్, మామిడి పండుతో తినకూడదు. By Archana 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn