తెలంగాణ Telangana: 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎస్! తెలంగాణ లో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG Rains: మరో 11జిల్లాలకు భారీ వర్ష సూచన.. ముందస్తు చర్యలపై సీఎస్ కీలక ఆదేశాలు! మరో 11 జిల్లాల్లో రేపు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కలెక్టర్లు, ఎస్.పీ.లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Formation Day: ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష! తెలంగాణ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ట్యాంక్ బండ్పై సాయంత్రం 7-9 అన్ని కళా రూపాలతో కార్నివాల్, ఫుడ్ స్టాల్స్, పిల్లలకు వినోద శాలలు, లేజర్ షో ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారుల సమావేశంలో వెల్లడించారు. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPS Transfers: తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IAS Transfers In Telangana: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్, 40 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరోసారి ఐదుగురు ఐఏఎస్ అధికారులతో పాటు 40 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణలో వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలివ్వాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ఫార్మా విలేజీలకు రేవంత్ మాస్టర్ ప్లాన్.. నిరుద్యోగులకు వరం.. యూత్ కోసం స్కిల్ యూనివర్సిటీలు! పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050పై ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. హైదరాబాద్ తరహా అభివృద్ధి రాష్ట్రమంతటా కనిపించాలని సీఐఐ ప్రతినిధులతో సమావేశంలో చెప్పారు. కొత్తగా ఫార్మా విలేజీలను ఏర్పాటు చేస్తామని.. స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని చెప్పారు. By Trinath 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana: ప్రజాపాలన దరఖాస్తులకు రేపే ఆఖరి రోజు.. కీలక అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం! ప్రజాపాలన దరఖాస్తులకు రేపే ఆఖరి రోజు. డిసెంబర్ 28న మొదలైన ఈ ప్రక్రియ ఈ నెల 6తో ముగియనుంది. ఏదైనా కారణంతో ఇప్పుడు దరఖాస్తు చేసుకోకపోతే.. మరో మూడు నెలల తర్వాత మళ్లీ అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. By Manogna alamuru 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn