Petrol & Diesel Prices Hike Today | అమాంతంగా పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు | PM Modi | RTV
Prime Minister Modi :పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు ఆర్థిక కారణాలు ఏంటో తెలుసా..?
భారతీయ సంస్కృతిలో బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, శుభకార్యాలు ఏదైనా సరే పసిడి మెరుపులు లేనిదే పూర్తి కావు. అయితే, తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
UAE Helps To India | హార్ముజ్ BYPASS ఇండియాకు మాత్రమే.. | Crude Oil Supply | Hormuz | PM Modi | RTV
Iran : చమురు అమ్ముకోలేక..దాచుకోలేక..ఇరాన్‌కు కొత్త కష్టాలు
యుద్ధం కారణంగా ప్రపంచమంతా చమురు కొరతతో ఇబ్బందులు పడుతుంటే, ఇరాన్ మాత్రం భిన్నమైన సమస్యను ఎదుర్కొంటోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఉత్పత్తి చేసిన చమురును అమ్ముకోలేక, అలాగని వచ్చిన చమురును దాచుకోలేక ఆ దేశం సతమతమవుతోంది.
BIG BREAKING: అమెరికాకు కౌంటర్.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని పెంచనున్న భారత్ !
రష్యా నుంచి భారత్ చమురును దిగుమతులు మరింత పెంచాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ దిగుమతులు 10 నుంచి 20 శాతం వరకు పెంచనున్నట్లు సమాచారం. అంటే రోజుకు దాదాపు 3 లక్షల బ్యారెల్స్‌ను అదనంగా కొనుగోలు చేయనుంది.
Maharaj In Tariff: యుద్ధానికి ఆజ్యం పోస్తూ లాభాలు సాధిస్తోంది..భారత్ పై సుంకాలు తప్పువు..ట్రంప్ సలహాదారు
అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందని...అందుకే ఆ దేశానికి సుంకాల తగ్గింపు ఉండదని అన్నారు.
Crude Oil: నువ్వేం పీకలేవు ట్రంప్ అంటున్న రష్యా, భారత్..సుంకాల తర్వాత చమురుపై 5 శాతం డిస్కౌంట్
రష్యా, భారత్ లు కలిపి అమెరికా కు చెక్ పెడుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలను ఎదుర్కొనేందుకు తమ దగ్గర ప్రత్యేక వ్యూహం ఉందని చెబుతున్నారు. దాంతో పాటూ రష్యా చమురును భారత్ కు మరో 5శాతం తగ్గించి అమ్ముతోందని సమాచారం.
America: రష్యా చమురుతో భారత్ లాభాలు.. అమెరికా ట్రెజరీ కార్యదర్శి దాడి
అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ భారత్ పై పదే పదే దాడి చేస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్ లాభాలు గడిస్తోందని ఆరోపించారు. రష్యా చమురు ద్వారా ఇండియా 16 బిలియన్ల అదనపు లాభాలను ఆర్జించిందని చెబుతున్నారు.
/rtv/media/media_files/2026/03/14/oil-2026-03-14-06-53-45.jpg)
/rtv/media/media_files/2026/05/11/prime-minister-narendra-modi-2026-05-11-12-04-20.jpg)
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-06-47-24.jpg)
/rtv/media/media_files/2025/08/28/crude-oil-2025-08-28-21-29-16.jpg)
/rtv/media/media_files/2025/08/22/peter-2025-08-22-08-38-28.jpg)
/rtv/media/media_files/2025/08/21/crude-oil-2025-08-21-07-34-42.jpg)
/rtv/media/media_files/2025/08/20/america-2025-08-20-09-18-26.jpg)