CRPF: ఆ ఫేక్ యాప్‌తో జాగ్రత్తగా ఉండండి.. CRPF కీలక ఆదేశాలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్ యాప్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉన్నట్లు చెప్పింది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్ యాప్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉన్నట్లు చెప్పింది.
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు.ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాయి.
ఆపరేషన్ మహదేవ్ పేరుతో భారత సైన్యం, CRPF సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే మృతి చెందిన ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డవాళ్లేనని ప్రచారం నడుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ రైల్వే స్టేషన్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌ను కన్వరియాస్ యాత్రికులు (శివ భక్తులు) చితకబాదారు. ఆ సీఆర్పీఎఫ్ జవాన్ టికెట్ అడగటంతో వాళ్లు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్ 2023 నుంచి సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు లీక్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు మోతీ రామ్ అక్కడే విధులు నిర్వర్తించాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత దాడి జరుగుతుందంటే బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది.
కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల్లో అమరులైన ఇద్దరు CRPF జవాన్లతో పాటు మరో ఐదుగురికి శౌర్య చక్ర పతకం వరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి గురువారం పతకాలు అందజేశారు.
ఓ సీఆర్పీఎఫ్ జవాను పాకిస్థానీ మహిళను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. వీసా గడువు ముగిసిన కూడా ఆమెను ఇక్కడే ఉంచాడు. దీంతో CRPF ..ఆ జవాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
కర్రెగుట్టలను బుధవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టుల జాడ మాత్రం కనిపించలేదు. దీంతో వాళ్లు కర్రెగుట్టలను ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతంలోకి వెళ్లారని సమాచారం.
జమ్మూ కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది జవాన్లు గాయపడ్డారు. లోయలోపడ్డ వాహనం 181 బెటాలియన్‌కు సంబంధించిందిగా తెలుస్తోంది. తంగనర్ కొండ ప్రాంతంలో వాహనం వెళుతూ ఉండగా అదుపు తప్పింది.