రంగారెడ్డిలో దారుణం.. లేడీ కానిస్టేబుల్ పరువు హత్య
కులాంతర వివాహం చేసుకుందని లేడీ కానిస్టేబుల్ అయిన అక్కను సొంత తమ్ముడే కత్తితో నరికి చంపిన ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులను కాదని నెల రోజుల కిందట ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని నడిరోడ్డుపై అక్కను పొడిచి చంపాడు.
విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..
గినియాలో మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థంగా ఎన్‌జెరెకోర్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగడంతో దాదాపుగా వందమందికి పైగా మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దారుణం జననాంగాల్లో కారం.. నర్సుపై సామూహిక అత్యాచారం
స్టాఫ్ నర్స్‌గా చేస్తున్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆ మహిళను నలుగురు వ్యక్తులు పట్టుకోగా.. ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతటితో ఆగకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పొడి చల్లడంతో పాటు కర్రను చొప్పించారు.
దారుణం.. అంబులెన్స్‌లోనే బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆపై ఏం చేశారంటే?
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై ఇద్దరువ్యక్తులు అత్యాచారం చేశారు. అంబులెన్స్‌లో బలవంతంగా ఎక్కించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఎవరూలేని ప్రాంతంలో వదిలేశారు. వెంటనే ఆ బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
హిజ్రా హాసిని అసలు కథ... గ్రామస్థులు సంచలనం | Nellore Hijra Leader Hasini Incident Updates | RTV
DJ Vehicle: పెళ్లి వేడుకలో విషాదం నింపిన డీజే!
పెళ్లి ఊరేగింపులో డీజే వాహనం అదుపు తప్పి నవ వధూవరుల వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు అక్కడిక్కడే మృతి చెందడంతో కుటుంబం శోక సంద్రంలోకి మునిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే డీజే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2024/12/07/2JBZBbJ7IfmxM490FaQV.jpg)
/rtv/media/media_files/2024/12/02/mC88ra4iBUt3ope7Ry0u.jpg)
/rtv/media/media_files/2024/12/02/f06UMPIn8U6b86BiTS1I.jpg)
/rtv/media/media_files/2024/10/20/4RJCIriK1mZYdnNkyr6t.jpg)
/rtv/media/media_files/2024/11/28/wA1z72Eag1JSi67UDUfh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/boy-1.jpg)