ప్రా*ణం తీసిన పరువు.! | Old Woman Sui*cide At Medak | RTV
ప్రా*ణం తీసిన పరువు.! | Old Woman Sui*cide At Medak | Honor killing Incident happened at Medak district and Villagers shocked due the death of their neighbour | RTV
ప్రా*ణం తీసిన పరువు.! | Old Woman Sui*cide At Medak | Honor killing Incident happened at Medak district and Villagers shocked due the death of their neighbour | RTV
బిహార్ బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్లో విషాదం జరిగింది. రైలు ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీసే క్రమంలో రైల్వే పోర్టర్ అమర్ కుమార్ మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు. ఘటననాంతరం ఆ ట్రైన్ లోకోపైలట్ అక్కడి నుంచి పరరయ్యాడు.
కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపేసిన ఘటన హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో జరిగింది. కొడుకు డిగ్రీ మానేసి, జులాయిగా తిరుగుతున్నాడని కూరగాయల కత్తితో తండ్రి పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నిజామాబాద్ లో నివాసముంటున్న ఉప్పలించి వేణు కుటుంబం వడ్దీ వ్యాపారుల నుంచి రూ.3లక్షలు అప్పు తీసుకుంది. ఆపై కూతురికి పెళ్లి సంబంధం ఖాయం అయింది. అదే సమయంలో మొత్తం డబ్బు చెల్లించాల వ్యాపారులు వేధించడంతో ఆ కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది.
యూపీలోని ఓ 15 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉండే వాచీ బ్యాటరీలు, మేకులు లాంటి చిన్నపాటి వస్తువులను మింగేశాడు. అతడికి సర్జరీ చేసిన వైద్యులు వీటిని చూసి ఒక్కసారిగా షాకైపోయారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆకతాయిల పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.