Election 2026: ఎన్నికల సంఘం లేఖపై BJP సీల్.. కేరళ రాజకీయాల్లో రచ్చ రచ్చ!
కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కేరళలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ పంపిన అధికారిక లేఖపై ఏకంగా బిజెపి ముద్ర ఉండటం రాజకీయ గందరగోళానికి దారితీసింది. ఈసీ తీరుపై అధికార సీపీఎం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
/rtv/media/media_files/2026/05/27/former-kerala-chief-minister-pinarayi-vijayan-daughter-veena-2026-05-27-15-50-28.jpg)
/rtv/media/media_files/2026/03/24/bjp-kerala-seal-2026-03-24-07-06-08.jpg)
/rtv/media/media_files/2026/03/15/kerala-assembly-polls-2026-03-15-21-42-59.jpg)